మన గ్రామం వెబ్సైట్ nowgam.info – మీ సహకారం అవసరం
ప్రియమైన గ్రామస్తులారా,
మన nowgam.info వెబ్సైట్లో కొత్త ఫీచర్లు జతచేయడం జరుగుతోంది. ప్రస్తుతం అన్ని పనులు పరీక్ష దశలో ఉన్నాయి. ఇంకా 10 నుండి 15 రోజులలో పూర్తిగా సిద్ధమవుతుంది.
ఈ సమయంలో మీ అందరి సహకారం చాలా అవసరం. మీరు వెబ్‌సైట్‌ను ఓసారి బ్రౌజ్ చేసి చూడండి – ఏదైనా సమస్యలు, తప్పులు (Errors), ఫీచర్లు పనిచేయకపోవడం, డిజైన్ లోపాలు, లేదా పేజీలు ఓపెన్ కాకపోవడం వంటి అంశాలపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
మీరు గమనించిన సమస్యలు చిన్నవైనా, పెద్దవైనా — వాటిని మాకు తెలపడం ద్వారా మరింత మెరుగైన వెబ్‌సైట్‌ను అందించేందుకు సహాయపడతారు.
👉 ఇప్పుడే nowgam.info లింక్‌కి వెళ్లి చూడండి
👉 సమస్యలు లేదా సూచనల్ని ఈ నంబర్‌కి 7569688444 whatsapp చెయ్యగలరు లేదా దిగువన ఉన్న form లో ఫిల్ చెయ్యగలరు
మీ సహకారం వల్ల మన గ్రామానికి ఆధునిక డిజిటల్ గుర్తింపు పొందే అవకాశం!
మన గ్రామం – మన గర్వం 💚
మీకు ముందుగానే ధన్యవాదాలు!