మన ఊరి… మన వేదిక!

ఇది మనందరిది – మీది, మాది, మన ఊరిది. 🗣️ మీ ఆలోచన ఇంకొకరికి ఉపయోగపడొచ్చు – పంచుకోండి! 🤔 ఎవరో అడిగితే, మనవాళ్లను అనుకుని సమాధానం చెప్పండి. 💡 మీ అనుభవం ఒక్కరి జీవితానికే మార్గం కావొచ్చు. 🤝 ఒక్కడే కాదు రా – కలిసి ఉన్నప్పుడే ఊరు ఎదుగుతుంది. ఇది forum కాదు – మన ఊరి గుండె చప్పుడిలా ఉండాలి. 👉 రండి మాట్లాడుకుందాం… మీరు చెప్పే మాట ఒక మార్పుకు నాంది కావొచ్చు!

Tagged: 

  • ఆరంభ శూరత్వం లా కాకుండా గ్రంధాలయ నిర్వహణ ఎలా?

    Posted by kummari.kamaraju on April 17, 2025 at 2:40 pm

    గ్రంథాలయాన్ని ప్రారంభించడం ఒక ఎత్తైతే, దాన్ని నిరంతరం నడిపించడం మరో ఎత్తు. దానికి కావాల్సిన చిన్న చిన్న ఖర్చులను (ఉదాహరణకు కరెంటు బిల్లు, కొత్త పుస్తకాలు కొనడం, చిన్న మరమ్మతులు) మనందరం కలిసి ఎలా భరించుకోవచ్చు? మన ఊరి పండుగలప్పుడు లేదా ప్రత్యేక సందర్భాల్లో చిన్న మొత్తంలో విరాళాలు సేకరించడం, నామమాత్రపు రుసుముతో సభ్యత్వం ఇవ్వడం వంటి ఆలోచనలు ఎంతవరకు ఆచరణ సాధ్యం? మన గ్రంథాలయం ఎప్పుడూ వెలుగుతూ ఉండాలంటే మనందరి నిరంతర సహకారం ఎలా ఉండాలి?

    kummari.kamaraju replied 11 months ago 1 Member · 0 Replies
  • 0 Replies

Sorry, there were no replies found.

Reply to: kummari.kamaraju
గ్రంథాలయాన్ని ప్రారంభించడం ఒక ఎత్తైతే, దాన్ని నిర…
Cancel
Your information:

Start of Discussion
0 of 0 replies June 2018
Now

Sign In

Register

Reset Password

Please enter your username or email address, you will receive a link to create a new password via email.