-
ఒక చిన్న library వలన మన ఊరిలో ఎలాంటి మంచి మార్పులు వచ్చే అవకాశం ఉందో చెప్పండి
ఊర్లో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ చదవటానికి, నేర్చుకోవటానికి, కలలు కంటానికి ఓ చల్లని చోటు కావాలంటే… మన లైబ్రరీ ప్రారంభం ఓ అద్భుతమైన తొలి అడుగు!
మీ దృష్టిలో, ఇది మన ఊర్లో ఎలాంటి మార్పులకు దారి తీస్తుందో చెప్పండి –
పిల్లల ఆలోచనా విధానంలో?
యువత యొక్క లక్ష్యాల దిశలో?
పెద్దల జీవనశైలి, సమయాన్ని గడిపే తీరులో?
సమాజం మొత్తం కలసికట్టుగా ఉండే విధానంలో?
మీ అభిప్రాయం ఇతరులను ఆలోచించేట్లు చేసి, మిగతావారిని కూడా చర్చలో భాగం చేయవచ్చు.
ఒక్క మాటలో చెప్పాలంటే, మన ఊరి భవిష్యత్తు కోసం మీరు ఊహించే మార్పే ఇప్పుడు ప్రేరణ కావాలి!
Sorry, there were no replies found.